Zodiac Signs: రాశుల్లో కార్డినల్ రాశులేవి? వాటి ప్రత్యేకతేంటి?

Zodiac Signs: 12 రాశుల్లో 4 కార్డినల్ రాశులు ఉన్నాయి. వాటి లక్షణాలేంటో, ప్రత్యేకతలేంటో, ఎందుకు వాటిని కార్డినల్ రాశులు అని పిలుస్తున్నారో జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకుందాం.