వృశ్చిక రాశి వారికి పొగడ్తలంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ, పొగడ్తల కోసం ఎదురు చూస్తారు. ఒక పనిని పూర్తి చేసిన తర్వాత తనను ఎవరెవరు పొగిడారు అనే విషయాన్ని వీరు బాగా గుర్తు పెట్టుకుంటారు. ఒకవేళ మీరు వీరిని పొగడకపోతే హిట్ లిస్ట్ లో చేరినట్లే. సమయం చూసి వీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)