Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి?

Zodiac Signs: రాశులంటే ఇన్‌డైరెక్టుగా మనుషులే. మనుషులకు మంచి గుణాలతోపాటూ... చెడు గుణాలూ ఉంటాయి. మరి ఏ రాశి వారికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో పండితుల ద్వారా తెలుసుకుందాం.