Zodiac Sign: ఇతరులను చూసి జిలస్ ఫీలయ్యే 4 రాశులు ఏవంటే..
Zodiac Sign: ఇతరులను చూసి జిలస్ ఫీలయ్యే 4 రాశులు ఏవంటే..
ప్రతి ఒక్కరికీ ఒక్కో లక్షణం ఉంటుంది. అలాగే, ఇతరులంటే అసూయ కూడా మనలో కొద్దిగా ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో.. మనం ప్రేమించేవారు ఇతరులను ప్రేమిస్తే.. కలత చెందడం సర్వసాధారణం. అయితే, కొంతమంది ప్రతి విషయానికీ జిలస్ ఫీలవుతారు. అలాంటి రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
Zodiac signs who get jealous: కర్కాటక రాశి.. వీరికి జిలస్ ఉంటే.. తేలిగ్గా చూపరు. వారి అనుభూతిని వ్యక్తం చేయరు. ఎందుకంటే వారు రిలేషన్లో భద్రతను కోరుకుంటారు. ఈ రాశివారు బాధలో ఉన్నప్పుడు అభద్రతాభావంతో ఉంటారు. ఈ రాశివారు భిన్నంగా ఉండటానికి చాలా సమయం తీసుకుంటారు.
2/ 5
సింహరాశి.. జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతగా ఉన్నా.. వారి విషయంలో జిలస్ తో ఉంటారు. ఈ రాశివారు తమ భాగస్వామిని ఇతరులు ఇష్టపడినా.. నచ్చదు. Zodiac signs who get jealous:
3/ 5
కన్యారాశి.. ఈ రాశివారు ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తారు. తమ గురించి మాత్రమే కాదు.. ఇతరుల విషయంలోను కూడా. ఏ తప్పు చేసినా.. సహించని వారి మానసిక స్థితి త్వరగా చెడిపోతుంది. Zodiac signs who get jealous
4/ 5
వృశ్చిక రాశి.. ఈ రాశి నమ్మకాన్ని కోరుకునే వ్యక్తిత్వం.. వారి రిలేషన్లో చిరాకు, నిరాశకు దారి తీస్తుంది. ఏ గొడవలో తమ వాటా లేకున్నా.. త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. Zodiac signs who get jealous
5/ 5
మీన రాశి.. సంబంధాల్లో కలకాలం కలిసి జీవించాలని ఇష్టపడేవారు త్వరలో అసూయపడతారు. ఏ సంబంధమూ వారి నుంచి దూరం కావడానికి ఇష్టపడరు. సంబంధంలో చర్చలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని నమ్మండి. Zodiac signs who get jealous