కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) కుంభ రాశి వారు లాజికల్, ఎనలిటికల్గా ఇతరులను ఆకట్టుకుంటారు. వారు కొంచెం ఉద్వేగభరితంగా, అస్థిరంగా వ్యవహరిస్తూ, మీపై ప్రేమ కురిపిస్తారు. మీరు నో చెప్పే పరిస్థితి రానివ్వరు. అంతలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు.