మిధునరాశి వారు పైకి అమాయకులుగా కనిపించినా లోలోపల కుళ్లు స్వభావంతో ఉంటారు. అమాయకులుగా నటిస్తూ వీరు నమ్మకాన్ని పొందుతారు. ఇక అవకాశం వచ్చినపుడు మోసం చేసేందుకు వెనుకాడరు. అదే సమయంలో మన గురించి లేనిపోనివి చెబుతూ మనపై రూమర్స్ ను క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం).