Zodiac signs: మంగళవారం పుడితే... ఈ పనులు చెయ్యొద్దు

Zodiac signs: మంగళవారం పుడితే ఏమవుతుంది అని కొందరు అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో దానికి ప్రత్యేక లెక్క ఉంది. రాశులకూ మంగళవారానికీ సంబంధం ఉంది.