Jewellery Astrology: వెండి నగలు, ముత్యాల హారాలు ధరించడం సర్వ సాధారణం. కానీ నిజమైన జ్యోతిష శాస్త్రం ప్రకారం అవి మీకు హాని చేస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం... వెండి అంటే చందమామ, ముత్యం అంటే శుక్రగ్రహం (Venus). ఇవి మన శరీరంలో నీటిటీ, కఫాన్నీ కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు... ముత్యాలు, వెండి నగలు ధరించడం వల్ల మన మనసు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మెదడు చురుగ్గా మారుతుంది. ఐతే... వాటిని జ్యోతిష శాస్త్ర పద్ధతుల ప్రకారం మాత్రమే ధరించాలి. అలా కాకుండా మనకు నచ్చినట్లుగా అవగాహన లేకుండా ధరిస్తే మాత్రం చాలా విపరీత నష్టాలు జరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా 8 రకాల నష్టాలు కలుగుతాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
8. రాశి చక్రం ప్రకారం మీకు చందమామ అనుకూలంగా లేనప్పుడు మీరు వెండి, ముత్యాలతో చేసిన వస్తువులను ఇవ్వకూడదు, తీసుకోకూడదు. (Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm these. Contact the concerned specialist before implementing them.)