Forehead: మీ నుదురు ఈ షేప్‌లో ఉంటే.. ముందుచూపు చాలా..!

సాధారణంగా అందరి నుదిటి పరిమాణం, ఆకారం ఒకే విధంగా ఉండదు. చిన్నగా, ఐకానిక్‌గా కనిపిస్తే.. మీరు చాలా అప్యాయంగా ఉంటారని అర్థం.