Home » photogallery » astrology »

WOMEN MUST NOT DO THESE 6 THINGS ON SHANI AMAVASYA 2022 RNK

Shani Amavasya: శనిఅమావాస్యనాడు ఆడవారు పొరపాటున కూడా ఈ 6 తప్పులు చేస్తే సర్వనాశనమేనట..

Shani Amavasya: రేపు సూర్యగ్రహణం రానుంది. చైత్ర అమావాస్యరోజు ఇది రావడం విశేషంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. రేపు తొలిగ్రహణం ఏర్పడనుంది. జోతిషం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం ఎక్కువే ఉంటుందట. సూర్యగ్రహణం ఏప్రిల్ 30 శనివారంమధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమవుతుంది. 03 గంటల 08 నిమిషాల పాటు కొనసాగుతుంది. .