సింహ రాశి : ఈ రాశికి చెందిన మహిళలు ఎక్కడికి వెళ్లినా, సహజమైన విశ్వాసం కారణంగా అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది. సింహ రాశి మహిళలు అత్యంత దృఢ నిశ్చయంతో ఉన్న వ్యక్తులలో ఒకరు. ఒకసారి ఆమె ఏదో ఒకదానిపై దృష్టి సారిస్తే, దాన్ని సాధించి తీరుతుంది. అలాగే వీరు బలమైన లీడర్లుగా ఎదుగుతారు.