White Pearl: తెల్ల ముత్యం ఎవరు ధరించాలి? ప్రయోజనాలేంటి?

White Pearl: ముత్యాలకు జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముత్యాలకు ఉండే ప్రత్యేక గుణాల వల్ల వాటిని ఎవరు ధరిస్తే, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో పండితులు చెబుతున్నారు.