Black thread Astrology: పిల్లలకు నల్లతాడు ఎందుకు? దాని వల్ల ఏంటి ప్రయోజనం?

Black thread Astrology: మీరు గమనించే ఉంటారు... కొంత మంది పిల్లల కాళ్లకు నల్ల తాడు ఉంటుంది. దాన్ని ఎందుకు కట్టారు, ఏంటి ప్రయోజనం అని ప్రత్యేకించి ఎవరూ అడగరు. దాని వెనకున్న కారణం తెలుసుకుందాం.