Home » photogallery » astrology »

WHEN IS RAKHIPURNIMA AUGUST 11 OR 12 KNOW ON WHICH DAY IT IS CELEBRATED RNK

Rakshbhandan 2022: రాఖీపూర్ణిమ ఆగస్ట్ 11 లేదా 12న ఎప్పుడు? ఏ రోజు జరుపుకుంటారో తెలుసుకోండి..

Rakshbhandan 2022: శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈసారి శ్రావణ పూర్ణిమ రెండు రోజులు కావడంతో రాఖీని ఏ రోజు జరుపుకుంటారోనని తికమకపడుతున్నారు. అసలు ఎప్పుడో తెలుసుకుందాం.