Home » photogallery » astrology »

WHAT IS THE RAKSHA BANDHAN 2022 DATE AND MUHURAT TIME THIS YEAR VERY SPECIAL IN ANDHRA PRADESH NGS

Raksha Bandhan 2022: ఈ ఏడాది రక్షాబంధన్ ఎప్పుడు? ఏ సమయంలో రాఖీ కట్టడానికి మంచింది.. ఈ సారైనా అన్న జగన్ కు షర్మిల రాఖీ కడతారా?

Raksha Bandhan 2022: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం ప్రారంభమైన వెంటనే పండుగల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టమైన మాసం ఇది. అందులోనూ ఈ మాసంలోనే సోదరసోదరీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రక్షాబంధన్ పండుగ వస్తుంది. మరి ఈ ఏడాది రక్షాబంధన్ తేదీ, ముహూర్తం ఏంటి. అలాగే రాజకీయంగా వైఎస్ షర్మిల.. ఈ ఏడాదైనా జగన్ కు రాఖీ కడతారా లేదన్ని సైతం ఆసక్తికరంగా మారింది.