మీరు మీ పూర్వీకులతో మాట్లాడాలని కలలుగన్నట్లయితే, పేరు ,కీర్తి మిమ్మల్ని కనిపిస్తుంది. మరణించిన తల్లి, తండ్రి కలలో చూడటం అంటే వారు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి వచ్చారు. (నిరాకరణ: ఈ కథనం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో లభించే సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనిని News18 ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా నిజమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.)