రెంట్‌కు ఇంట్లో ఉండేవాళ్ల జీవితాన్ని ప్రభావితం చేయడంలో వాస్తు శాస్త్రం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు వారి ఉన్నతితో పాటు దుర్గతి పాలు కావడానికీ వాస్తు ఎంతో కీలక భూమిక పోషిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా అద్దె ఇంట్లోనే ఉంటారు .మరి అలా అద్దె ఇంట్లో ఉండేవారికి వాస్తు పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)