Home » photogallery » astrology »

WEEKLY HOROSCOPE RASI PHALALU FOR 3RD JULY TO 9TH JULY WEEKLY ASTROLOGY PREDICTIONS TO ZODIAC SIGNS GR MKS

Weekly Rasi Phalalu : వార ఫలం (జులై 3 -9): వీరికి ధనం, గౌరవం పెరుగుతాయి..

Weekly horoscope (July 3rd to July 9th) (వార ఫలం జులై 3 నుంచి జులై 9 వరకు) : ఈ వారం అష్టమ శని కారణంగా కర్కాటక రాశి వారికి ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. వీటి వివరాలతోపాటు అన్ని రాశుల వారీగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే..