Home » photogallery » astrology »

WEEKLY HOROSCOPE RASI PHALALU 7TH AUGUST TO 13TH AUGUST WEEKLY ASTROLOGY PREDICTIONS KNOW LUCKY ZODIAC SIGNS GR MKS

Weekly Rasi Phalalu : వార ఫలం : గ్రహసంచారం వల్ల ఈ రాశులవారికి తీవ్ర ఇబ్బందులు..

Weekly horoscope (వార ఫలం: ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13 వరకు) : గురువు నవమ స్థానంలో ఉన్నందువల్ల కర్కాటక రాశి వారి కోరికలు నెరవేరుతాయి. మకర రాశి వారికి ఏలిన్నాటి శని, తృతీయ స్థానంలో గురువు సంచారం అంత అనుకూలంగా లేదు. వీటి వివరాలతోపాటు అన్ని రాశుల వారీగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే..