Home » photogallery » astrology »

WEEKLY HOROSCOPE RASI PHALALU 24TH JULY TO 30TH JULY 2022 WEEKLY ASTROLOGY PREDICTIONS KNOW LUCKY ZODIAC SIGNS GR MKS

Weekly Rasi Phalalu : వార ఫలం : గ్రహాల పరివర్తనం వల్ల ఈ రాశుల వారికి అంతా అద్భుతమే..

Weekly horoscope (వార ఫలం: జులై 24 నుంచి 30 వరకు) : గురువు మీన రాశిలో ఉండడం వల్ల మిథున రాశివారికి ఈ వారం ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. స్వస్థానంలో గురువు, లాభ స్థానంలో శని ఉండడం వల్ల మీన రాశివారికి ఈ వారం కలిసొస్తుంది. వీటి వివరాలతోపాటు అన్ని రాశుల వారీగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే..