Home » photogallery » astrology »

WEEKLY HOROSCOPE OF JULY 24TH TO 30TH THESE ZODIAC SIGNS WILL GET PROMOTION IN JOB LOT OF SUCCESS AND MONEY IN THIS WEEK SJN

Weekly horoscope : ఈ వారం ఈ రాశుల వారికి అదృష్ట కాలం.. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం.. మీరున్నారో లేదో చూసుకున్నారా?

Weekly horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 24 నుంచి 30 వరకు ఈ రాశుల వారికి అదృష్ట కాలమనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి అద్భుతంగా ఉండనుంది. పదోన్నతి దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది.