Weekly Horoscope: వార ఫలాలు.. వివాహ, ఉద్యోగ అవకాశాలకు అనుకూల సమయం.. ప్రేమికులకు శుభవార్త

Horoscope: ఈ వారం రాశిఫలాలు ఏం చెబుతున్నాయి. ఏ రాశి వారికి శుభ ఫలాలు ఉన్నాయి.. ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో చూద్దాం..