Weekly Horoscope: ఆగస్టు 8 నుంచి 14 వరకు వార ఫలాలు.. ఈ రాశుల వారు ఉద్యోగం గురించి గుడ్ న్యూస్ వింటారు..

రోజువారి రాశి ఫలాలతో పాటుగా.. ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను కూడా అందిస్తోంది. గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. మరి ఆగస్టు 8 నుంచి 14 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.