Weekly Horoscope: వార ఫలాలు.. ప్రమోషన్ లభించే అవకాశం.. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం

Horoscope: ఈ వారం రాశిఫలాలు ఏం చెబుతున్నాయి. ఏ రాశి వారికి శుభ ఫలాలు ఉన్నాయి.. ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో చూద్దాం..