సింహం (Leo): మీ ఆదాయం పెరుగుతుంది. చట్టపరమైన వివాదం పరిష్కారమవుతుంది. ఆ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం కలుగుతంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. ఆ కోరిక నెరవేరుతుంది. మీరు పనిచేసే రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలకు కూడా వెళ్లవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): మీకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. గత కొంత కాలంగా మీకు రావాల్సిన డబ్బు.. మీకు అందుతుంది. మంచి కొత్త ఉద్యోగం సాధిస్తారు. ఏదైనా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం).