హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Lord Shiva Plant: నల్ల దాతురా మెుక్క ప్రత్యేకత తెలిస్తే వదలరు.. ఇంట్లో ఉంటే.. అదృష్టం మీ వెంటే..!

Lord Shiva Plant: నల్ల దాతురా మెుక్క ప్రత్యేకత తెలిస్తే వదలరు.. ఇంట్లో ఉంటే.. అదృష్టం మీ వెంటే..!

Lord Shiva Plant: సాధరణంగా హిందువులు మొక్కలు పవిత్రమైనదిగా భావిస్తారు.. అందులో ఇక తులసి మొక్కలాంటి వాటికి అయితే నిత్యం పూజలు చేస్తారు కూడా.. అంతేకాదు దేవుడి పూజలు పూలను ఇచ్చే చాలారకాలు చెట్లను సైతం ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే నల్ల ధాతురా మొక్కను ఎవరైతే పెంచుకుంటారో వారిదే అదృష్టం అంటున్నారు పండితులు..

Top Stories