ఎందుకంటే శ్రీరామ నవమి రోజున చాలా పవిత్రమైన, అరుదైన యోగం ఏర్పడుతోంది. పండితుల ప్రకారం రామ నవమి నాడు అమృత సిద్ధి యోగం, గురు పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాలు రాశులను ప్రభావితం చేస్తాయి. మార్చి 30న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.59 గంటల వరకు అమృత సిద్ధి యోగం, సర్వార్థసిద్ధి యోగం ఉంటుంది. దీని కారణంగా ఆ రోజు నుంచి 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
సింహ రాశి:
ఇక సింహరాశి వారికి కూడా అనుకూలం ప్రభావం చూపిస్తోంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం ఈ యోగం సింహ రాశి వారికి చాలా శుభ యోగాలు కలిగిస్తుంది అంటున్నారు. శ్రీరాముడి దయతో విజయం సాధిస్తారని.. అప్పుల నుంచి విముక్తి పొందుతారు అంటున్నారు. పలు ఆదాయ వనరులు సృష్టించ అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపార, ఉద్యోగాలలో కూడా లాభం ఉంటుంది.