Home » photogallery » astrology »

VENUS TRANSIT 2022 SHUKRA GOCHAR 2022 SHUKRA RASHI PARIVARTAN 2022 DATE AND TIME THAT AFFECTS YOUR ZODIAC SIGNS MKS

Astrology: శుక్రుడి రాశిపరివర్తనం 2022 : అన్ని రాశులపైనా ప్రభావం.. రేపటి నుంచి పెను మార్పులు!

మానవులకు భౌతిక(శారీరక) ఆనందాన్ని, తేజస్సును అందించే శుక్ర గ్రహం మరికొన్ని గంటల్లో మీ అదృష్టాన్ని మార్చబోతున్నది. జ్యోతిషశాస్త్రంలో అత్యంత కీలకంగా భావించే గ్రహాల రాశిపరివర్తనం.. మొత్తం 12 రాశులవారిపైనా ప్రభావం చూపనుంది. పూర్తి వివరాలివే..