మిథునం (Gemni): మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు తలపెట్టే పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలకు ఇది అనుకూల సమయం. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)