మూల సంఖ్య అనేది ఒక్కొక్కరికీ ఒక్కోటి ఉంటుంది. దీన్నే మూలాంకం అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం... మూలాంకం 5 కలిగిన వారికి అనువైన గ్రహం బుధుడు (Mercury Planet). అలాగే 5 కలిగిన వారు... ఉత్తరం దిక్కు అనుకూలమైనది. అందువల్ల వారు ఇంట్లోని ఉత్తరం దిక్కున లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫొటో.... లేదా కుభేర స్వామి విగ్రహం లేదా ఫొటోను ఉంచుకోవాలి. (image credit - twitter)
మూలాంకం 9 కలిగిన వారికి కుజ (Mars) గ్రహం మేలు చేస్తుంది. వారికి దక్షిణ దిశ కలిసొస్తుంది. అందువల్ల వారు ఇంట్లోని దక్షిణ దిశ వైపు... ఓ పిరమిడ్ రూపాన్ని ఉంచాలని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Photo Source: Collected) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)