Vastusashtra: అప్పులు పోయి... డబ్బు సంపాదించాలా... ఇంట్లో ఈ మార్పులు చెయ్యండి

Vastusashtra: కొంత మందికి పేర్లలో దోషం ఉంటుంది, కొంత మందికి ఇళ్లలో దోషం ఉంటుంది... అప్పుల కష్టాలు తీరడానికి వాస్తు పరంగా ఏయే మార్పులు చేయాలో తెలుసుకుందాం.