Vastu tips: ఆ పూలతో అరిష్టం... అవి ఇంట్లో ఉంటే అప్పులే!

Vastu Tips: పూలు చాలా మంచివి. అందుకే వాటిని పూజలో వాడుతాం. ఐతే... కొన్ని రకాల పూల వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.