Vastu tips: గోడ గడియారంతో ప్రమాదం... ఎందుకో తెలుసుకోండి

Vastusashtra: మనం గడియారాలను టైమ్ తెలుసుకోవడం కోసం గోడకు వేలాడదీస్తాం. వాటికి రెండోవైపు ఉన్న ప్రమాదంపై వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం.