Home » photogallery » astrology »

VASTU TIPS WHO PLAN TULASI AT HOME THESE TIPS MUST FALLOW THESE GAVE MORE BENEFITS NGS

Tulsi Vastu tips: తులసి మొక్కను ఈ దిశలో నాటుతున్నారా... అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నవారవుతారు

Tulsi Vastu tips: హిందూ మతంలో తులసి మెుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా తులసిని మహిళలు పూజిస్తారు. అయితే ఆ మొక్క నాటడంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం, తులసి మొక్కను సరైన దిశలో నాటకపోతే కష్టాలుతప్పవని తెలుసా..?