Vastu tips: వాస్తు దోషంతో కాపురంలో కలతలు.. ఇదే విరుగుడు

Vastushastra: ఏ డబ్బూ లేకపోయినా కొందరి కాపురం చల్లగా ఉంటుంది. మరికొందరికి ఎంత డబ్బు ఉన్నా కాపురంలో కల్లోలం ఉంటుంది. వాస్తుశాస్త్రం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు పండితులు.