Vastu Tips: తులసి మొక్కలో ఈ మార్పులు వచ్చాయా? వెంటనే ఇలా చేయండి..

Vastu Tips: తులసి మొక్కను పెంచడం అంత తేలిక కాదు. రోజూ శ్రద్ధ చూపించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా... ఇంటికే అరిష్టం అంటున్నారు వాస్తు పండితులు. తులసి మొక్క గురించి వారు ఏమంటున్నారో తెలుసుకుందాం.