ఇళ్లు, ఆఫీసుల్లో కార్పెట్లు... సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి. వాటిలో ఉన్నన్ని సూక్ష్మక్రిములు ఇంకెక్కడా ఉండవు. కాబట్టి... తక్కువ బరువు ఉండే కార్పెట్లనే వాడాలి. వాటిని కనీసం వారానికోసారైనా బయటకు తీసుకెళ్లి పూర్తిగా దులపాలి. ఉతికి, ఎండలో ఉంచాలి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్స్, కంప్యూటర్లు, లెడ్ లైట్ల నుంచి వచ్చే కిరణాలు... మనలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి వాటిని మనకు దూరంగా ఉంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)