ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Vastu Tips: ఉదయం నిద్ర లేవగానే ఈ 5 వస్తువులు ఎప్పుడూ చూడకండి.. చూస్తే అరిష్టమే..!

Vastu Tips: ఉదయం నిద్ర లేవగానే ఈ 5 వస్తువులు ఎప్పుడూ చూడకండి.. చూస్తే అరిష్టమే..!

Vastu Tips: ఉదయాన్నే నిద్రలేవగానే చేయకూడని పనులు గురించి తెలుసుకోవాలి. నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారు, చిన్న పిల్లల ముఖం చూడటమో చేస్తారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మధనపడిపోతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే మాత్రం ఇలా చేయరాదు.

Top Stories