వాస్తు శాస్త్రంలో ఇంటి పరిసరాల్లో చెట్లు, మొక్కల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇంటికి సరైన దిశలో, సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో అనేక అద్భుతమైన, సానుకూల మార్పులను తెస్తాయి. అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)