Home » photogallery » astrology »

VASTU TIPS IN TELUGU TULSI PLANT VASTU NEVER KEEP HOLY BASIL PLANT THIS DIRECTION IT CAN HARM YOU AND YOUR MONEY SK

Vastu Tips: ఇంట్లో తులసి చెట్టును ఏ దిక్కున పెట్టాలో తెలుసా? అక్కడ ఉంటే అస్సలు మంచిది కాదు

Vastu Tips | Holy Basil Rules: మనలో చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు పూజలు చేస్తారు. తులిసిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. ఐతే వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలో తెలుసా..? తప్పుడు దిశలో ఉంచితే ఇబ్బందులు వస్తాయని మీకు తెలుసా..?