Home » photogallery » astrology »

VASTU TIPS IN TELUGU DONT PLANT THESE TREES AT HOME DUE TO THESE TREE YOU WILL FACE PROBLEMS SK

Vastu Tips: ఇంట్లో ఈ చెట్లు ఉంటే ఏ మాత్రం మంచిది కాదు.. అస్సలు నాటకండి..

Vastu Tips: పచ్చటి ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. అందుకే చాలా మంది ఇంట్లో కూడా మొక్కలను పెంచుకుంటారు. ఇంటి ఆవరణను తోటలా మార్చేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని చెట్లు ఇంట్లో ఉండడం మంచిది కాదు. అక్కడ ప్రతికూల శక్తి పెరుగుతుంది.