Vastu Tips: ఇంట్లో ట్యాప్ లీకవుతోందా.. మీ డబ్బుకు రెక్కలొచ్చినట్లే

Vastu Tips: నీటికీ వాస్తు శాస్త్రానికీ చాలా పెద్ద సంబంధం ఉంది. వాస్తు నిపుణులు నీటికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడతారు. మరి ట్యాప్ లీకేజీకి, వాస్తుకీ ఏంటి సంబంధమో తెలుసుకుందాం.