Home » photogallery » astrology »

VASTU TIPS FROM CHAMPA TO BHEL PATRA PLANT THESE FIVE PLANTS IN SRAVANA MASAM FOR MONEY FLOW AND LUCKY CHARM SRD

Vastu Tips : శ్రావణ మాసంలో ఈ ఐదు మొక్కలు నాటండి.. వాటితో పాటు మీ సంపద, పురోగతి పెరుగుతోంది..

Vastu Tips : శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో పరమశివుడిని (Lord Shiva) ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు. ఆ మహాదేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు. అంతేకాకుండా వారు కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఇంట్లో నాటాల్సిన మొక్కలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి, సంపద పెరుగుతాయి.