ఇంట్లో మీ బీరువాను దక్షిణంవైపు ఉన్న గోడ దగ్గర లేదా నైరుతి మూలలో ఉంచండి. అంతేకాకుండా ఈ బీరువా తలుపులు ఉత్తరంవైపు ఉండాలి. ఎదురుగా అద్దం ఉండేలా చూసుకోండి. దాంతో అద్దం ఆ బీరువా ప్రతిబింబాన్ని ఎప్పుడూ బీరువాపై పడేలా చేస్తుంది. డబ్బును ఆకర్షించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆస్ట్రాలజీ నమ్ముతుంది. (ప్రతీకాత్మక చిత్రం).