మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందో లేదో మీకు తెలియదు. వాస్తు నిపుణులకు ఇట్టే తెలిసిపోతుంది. నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపేందుకు ఉప్పును ఉపయోగిస్తారు. మీరు ఓ గాజు పాత్రలో ఉప్పు వేసి బాత్ రూమ్లో ఉంచండి. ఇది కచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పుకి కొన్ని రకాల తరంగాల్ని లాక్కునే శక్తి ఉంటుంది. అందువల్ల ఇది నెగెటివ్ ఎనర్జీని లాక్కుటుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)