Clock Vastu: వాల్‌క్లాక్‌ను అక్కడ ఉంచితే అదృష్టం… శుభకాలం

Vastu Shastra: మనకు అదృష్టం దక్కాలన్నా, దురదృష్టం వెంటాడుతున్నా దాని వెనక గోడ గడియారం కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.