ఇంట్లో పావురాలు ఉంటే అశుభమని చాలా మంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం దీనికి విరుద్ధంగా ఆలోచిస్తారు. ఇంట్లోకి పావురం రావడం శుభప్రదమని నమ్ముతారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం.. పావురాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)