Vastu Tips: అదృష్టం బంకలా పట్టాలా... అయితే... వెదురు మొక్కను ఆ దిశలో ఉంచండి

Vastu shastra Tips: వెదురు మొక్క అంటేనే అదృష్టంగా భావిస్తారు. ఇక ఆ మొక్కను వాస్తు ప్రకారం సరైన దిశలో పెడితే... అదృష్టం బంకలా పట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.