Vastu Shastra: ఇంట్లో టీవీ, అల్మరాను ఆ దిశలో అస్సలు ఉంచొద్దు... ఉంచితే కష్టాలే...

Vastu Shastra Tips: ఈ వాస్తులూ అవీ మనకు తెలియవు కదా మనం ఇంట్లో ఖాళీగా ఉన్న చోట టీవీ, బీరువా లాంటివి పెట్టుకుంటాం. మరి వాస్తు నిపుణుల ప్రకారం వాటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం.