Vastu tips: ఖర్చులు పెరుగుతున్నాయా.. ఆ వస్తువులు పారేయండి

Vastushastra: ఇళ్లలో కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని తెస్తాయి. వాటిని వెంటనే వదిలించుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.